మూడు రోజులు కురిసే అవకాశంవాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29 వరకు కుండపోత వాన పడుతుందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం...
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు, గాజుల మహోత్సవం
మణికొండ అలకాపూర్ టౌన్షిప్‌లో మహిళల సందడి
మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గోరింటాకు మరియు...