Saturday, June 14, 2025
spot_img

పదిజిల్లాలో భారీ వర్షాలు,ఆరెంజ్ అలర్ట్ జారీ

Must Read

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది.దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.

Latest News

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS