Sunday, March 23, 2025
spot_img

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

Must Read

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన అధికారులు :

  • రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్
  • జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌
  • గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌
  • గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి
  • రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌
  • మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా రాధిక గుప్తా
Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS