Sunday, July 20, 2025
spot_img

Pm Modi

విశాఖలో యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతం

11వ అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 3.3 లక్షల మంది పాల్గొనటం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిందని ఆంధ్రప్రదేశ్...

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు....

ఆపరేషన్ సిందూర్‌పై రాజకీయం

ఆపరేషన్ సిందూర్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌లో మనదే పైచేయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒప్పుకోవట్లేదు. ప్రధాని మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ట్రంప్‌‌కు భయపడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్‌ గాంధీ...

ఈ నెల 6న చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం

ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధాని మోదీ పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్ర‌ధాని మోదీ మొదటిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 6న జమ్మూకాశ్మీర్‌కి రానున్న ఆయన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ని ఓపెన్ చేయనున్నారు. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌. చీనాబ్ న‌దిపై నిర్మించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ని ప్రారంభించే విషయాన్ని కేంద్ర స‌హాయ...

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. ఫ్రెండ్ డొనాల్డ్‌ భాయ్‌ చెబుతున్న మాటలపై మీరెందుకు పెదవి విప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించింది. భారత్-పాక్‌ల మధ్య సమరాన్ని నేనే నిలువరించానంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్...

ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి శిక్షిస్తాం

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే బీహర్‌ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు....

అమరావతిలో చురుకుగా ప్రధాని సభ ఏర్పాట్లు

మరోమారు అధికారులతో కలసి పరిశీలించిన మంత్రి ప్రధాని రాకతో ట్రాఫక్‌ సమస్యలు లేకుండా చర్యలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు...

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్విట్‌ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....

మోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు

టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్‌సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ...

దేశం కోసం పోరాడిన వారిని విస్మరించిన కాంగ్రెస్‌

శంకరన్ నాయర్ పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ సినిమా గురించి స్పందించిన అక్షయ్ కుమార్ దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్‌ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర‌ సమరయోధుడు చెట్టూర్‌ శంకరన్‌ నాయర్‌ను ఉద్దేశించి ఆయన స్పందించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీ ధైర్యవంతుడైన...
- Advertisement -spot_img

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS