నాలుగు గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులో మరోసారి గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్‌లో మూడోసారి గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు, ప్రస్తుతం నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని నాగార్జునసాగర్‌కు తరలిస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహాలతో, శ్రీశైలం జలాశయానికి...