కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కార్పోరేటర్లు, బిఆర్ఎస్ నేతల ధర్నా
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన...
జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాంగ్రెస్ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రిఅఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులుత్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లుహస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరికఅదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతంగాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...