శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు - ఏజీఎం సతీష్
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్...