రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.గతంలో రాష్ట్ర డీజీపీగా అయిన పని చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు..
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్..
హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..
టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..
గ్రేహౌండ్స్...
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...