Friday, January 24, 2025
spot_img

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Must Read

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు..
  • లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్..
  • హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..
  • టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..
  • గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..
  • రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు..
  • ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి..
  • మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి..
  • రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు..
  • మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ..
  • హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి..
  • మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి..
  • వనపర్తి ఎస్పీగా గిరిధర్..
  • ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి..
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్..
Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS