ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ 'స్విగ్గీ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమి షాల ఫుడ్ డెలివరీ సర్వీస్ 'బోల్ట్' సేవలను దేశంలోని 400పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో...
మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు...
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఉద్యమాల గడ్డ పోరాటాల బిడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనుల ఎందరో…..మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు శరీరం కాలిపోతున్న జై తెలంగాణ నినాదం వీడని మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి...
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.
దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు..
దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం..
బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు
దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ...
రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...
మహబూబ్నగర్ లో జరిగే రైతుపండుగ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.
https://www.youtube.com/live/_Bj-sPC5kIM?si=qaggo8drA6N632eS
సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు...