సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి
ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి
బీహార్ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసింది
బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం
కులగణనపై పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో కులసంఘాలకు...
డీజీపీ జితేందర్
బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ గల ఫోర్స్ లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని తెలిపారు. సెలవులపై పాత పద్దతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనల...
ఎంపీ ఈటల రాజేందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం మూసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, ఇందిరమ్మ కమిటీలు, కులగణన...
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయిన మరణం తీరని లోటని అన్నారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనతో కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న అదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని...
మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...
ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా...
మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...
సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. "ఏక్ పోలీస్ ఏక్ స్టేట్" విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర...
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారంఅమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం...