Friday, July 18, 2025
spot_img

telangana

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై...

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...

రూ.1 కోటి విరాళం అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 01కోటి రూపాయల విరాళం అందించింది. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

సీఎం రేవంత్ రెడ్డికు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...

గ్రూప్ 01 విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...

పోలీస్ శాఖ క్రమశిక్షణ ప్రతిబింబించేలా చూడాలి

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి పోలీస్ శాఖ డ్రైవర్లు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ, వాహనాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం. శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు వాహనాల తనిఖీ, వాహనాల డ్రైవర్లకు శిక్షణ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో...

రేపే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి

సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‎గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...

పత్రిక విలేకరులపై పెత్తనం

పైసా బలంతోనో.. పదవి బలంతోనో…పార్టీ బలంతోనో.. పత్రిక విలేకరులపైపెత్తనం..ఇదేమిటి అని అడిగితే దాడులకు కూడా వెనకాడని వైనం..ఇంకా నయం కలానికి కంచె వేస్తామనుకున్నారేమో..!!కలానికి బలమెక్కువ, కంచెని తవ్వుకొని మంచేం మీద కూర్చుంది మీతో కచేరీ అడిస్తది..పత్రిక అన్నల కష్టమే మీరు ఇష్టపడి కూర్చుండే కుర్చీ..మీ మంచి,చెడ్డలు ప్రజల్లోకి మోసేది పత్రికవాళ్లే కదా..!!మరి వారిపై దాడులు...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS