Friday, July 18, 2025
spot_img

telangana

గ్రూప్ 01 మెయిన్స్‎కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ గ్రూప్ - 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గ్రూప్ 01 మెయిన్స్‎కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది....

మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. సోమవారం అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‎నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో...

అమ్మవారి విగ్రహం ధ్వంసం, కుమ్మరిగూడలో ఉద్రిక్తత

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...

గ్రూప్ 01 మెయిన్స్ హాల్‎టికెట్లు విడుదల

ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‎టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‎టికెట్లను అధికారిక వెబ్‎సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...

నూతన గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు మంజూరు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 92 నియోజకవర్గలో 641 పనులకు,1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రూ.1377.66 కోట్లు నిధులు మంజూరు చేసింది.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...

కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్, తదుపరి విచారణ 18కి వాయిదా

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్...

రాడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నేవీ అధికారులు

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ , నేవీ ఉన్నతాధికారులు...

ఇయాల్నే పెద్ద బతుకమ్మ

ఇయాల్నే పెద్ద బతుకమ్మసద్దుల పండగను సర్కారు ఘనంగా చేస్తుందితెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేతీరొక్క పూల పండగకు సర్వం సిద్ధమైందిరాష్ట్ర సర్కారు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోందిపది వేల బతుకమ్మలతో ట్యాంక్‌ బండ్‌ మీదఆడబిడ్డలు సంబురంగా ఆడిపాడనున్నారుసచివాలయం నుంచి ట్యాంక్‌ బండ్‌ పైకిభారీ ర్యాలీగా వెళ్లి అందరూ కలిసిఆనందంగా బతుకమ్మ ఆడతారుహుస్సేన్‌ సాగర్‌ లో లైటింగ్‌, ఫైర్‌...
- Advertisement -spot_img

Latest News

అవనికి అభిషేకం .. వాన ధారలు

అవనికి అభిషేకం .. వాన ధారలుమండుటెండను మనసులోన దాచుకున్నదిమరిగి భాష్పవాయువై మిన్నంటుకున్నదిపరిసరాలకు ప్రాణ వాయువు పంచుతున్నదిఅవసరానికి గొంతు తడిని తీర్చుతున్నదిమేఘమై సుడిగాలిలో ఉరుములే తన పిలుపులైవనములే...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS