Tuesday, July 15, 2025
spot_img

telangana

మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మరో రెండు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిమీ గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉత్తర తెలంగాణలోని...

అవినీతి నాయకుల సంగతేంటి..?

అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్‌ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...

రూ.50 లక్షల విరాళం అందించిన నటుడు మహేష్ బాబు

వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...

అవినీతి సొమ్ముకు రుచి మరిగిన‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి..

దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..! సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..! ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..! చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే.....

ప్రైవేట్‌ వ్యక్తి పెత్తనం..?

మైనార్టీ గురుకులాల్లో శ్రీనివాస్‌ లీలలు అర్హత లేకున్నా అకాడమిక్‌ హెడ్‌గాఅధికారం చెలాయింపు.. రెగ్యూలర్‌ ఉద్యోగులపై జులూం.. చక్రం తిప్పుతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయ్‌ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు,205 స్కూల్స్‌లోపెత్తనం చెలాయింపు.. ప్రభుత్వం మారినా.. మారని సోసైటీల దుస్థితి తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అకాడమిక్‌...

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

బీజేపీ సభ్యత్వాలు నమోదులో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉంది

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బౌద్ద నగర్ డివిజన్‎లోని పలు బస్తీల్లో పర్యటించి,వ్యాపారవేత్తలతో ఆన్లైన్ ద్వారా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,బౌద్దనగర్ డివిజన్‎లో బూత్ కమిటీ సభ్యులు,సీనియర్...

రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది

యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి...

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...

తెలుగు నాటక రంగంలో “స్థానం” వారిది ప్రత్యేక స్థానం

సెప్టెంబర్ 23…స్థానం నరసింహారావు జయంతి స్థానం నరసింహారావుది ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావుది ప్రత్యేక స్థానం.నాటక రంగం మనగలిగినంత కాలం ఆయన పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది.ఆయన స్త్రీ పాత్రధారణలో అసాధారణ ప్రజ్ఞ కనబరచి నాటక రంగానికే వన్నె తెచ్చారు.పురుషులే స్త్రీ వేషాలు వేసే ఆ నాటి రోజుల్లో రంగస్థలంపై విభిన్నమైన,పరస్పర విరుద్ధ మయిన పాత్రలను...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS