తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్విట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని,అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావొద్దని సూచించారు.ఇప్పటికే పలు గ్రామాలు,జాతీయ రహదారులు మునిగిపోయాయి అని గుర్తుచేశారు.వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి,మీ కుటుంబసభ్యుడిగా ఒక్కటే విన్నపం,అత్యవసరమైతే ఎవరు కూడా బయటికి రావొద్దని...
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం
అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి
సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...
ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ?
తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీలతో పొత్తులు.. ?
తెలంగాణలో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
పతనావస్థలో...
హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం
యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు..
ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది
2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే
కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్...
రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే
అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి
రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...