తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...
లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం
బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ.
అక్రమ నిర్మాణం నిలిపివేయనందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ
అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు.
డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుండి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మరోవైపు తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయడం పట్ల ఏపీ జెఏస్సి హర్షం వ్యక్తం...
తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...
వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.ఈనెల 22న మహిళా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు వేణుస్వామి భార్య వాణి.ఈ సందర్బంగా మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ...
పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడిందిప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పునుఅపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే" ఆయారామ్ గయారామ్ " ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదిఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది.. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు...
అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
కమర్షియల్...