రూ.30 లక్షల విలువగల
35.4 తులాల బంగారం స్వాదినం
6 గురు దొంగలు అరెస్ట్..
ఒక దొంగ పరారీ
హుజూర్ నగర్,మునగాల,చివ్వెంలపిఎస్ పరిధిలో దొంగతనాలు
మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు...
రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు
గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు
మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు
ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు
మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...
ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.తెలంగాణ ఆర్థికాభివృద్ది,ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ,ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.అయిన వెంట పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి,ఏఐ సిటీ నిర్మాణం,స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు...
మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...
తెలంగాణ డీజీపీ జితేందర్
పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...
కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి..
నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు..
సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు..
అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్..
నేటికీ పోలీస్ స్టేషన్...
ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు..
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు..
రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత
అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం
నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు..
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది..
రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన
ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...
తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
పదోన్నతి పొందిన అధికారులు :
శ్రీనివాస్ కొత్తకోట - హైదరాబాద్ సీపీశివధర్ రెడ్డి - ఇంటిలిజెన్స్ అదనపు డీజీసౌమ్య మిశ్రా - జైళ్ల శాఖ డీజీశిఖా గోయల్ - తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...