Tuesday, September 16, 2025
spot_img

tirupathi

దూసుకొస్తున్న తుఫాన్..నెల్లూర్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ...

తిరుపతిలోని హోటళ్లకు బెదిరింపు

తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.

తిరుపతిలో ప్రముఖ హోటల్స్‎కు బాంబు బెదిరింపులు

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్‎, వైస్రాయ్ హోటల్‎ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‎ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి....

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్...

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం

తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img