Sunday, May 18, 2025
spot_img

tpcc

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ విూనాక్షి నటరాజన్‌ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌ లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వానించగా.. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు...

మగాడివైతే ఏం చేశావో చెప్పు

ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ? మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు గత జన్మలో కిషన్‌, అసద్‌ అన్నదమ్ములు అనుకుంటా కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి బండి సంజయ్‌ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్‌ గౌడ్‌ ఇన్నేళ్ళ పాటు ఎంపీగా,...

సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీటు

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా రాహుల్‌కు ఇమేజీని తట్టుకోలేకే కుట్ర కేసులు మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ బిజెపి కుట్రల పార్టీ అన్న వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో ధర్నా చేపట్టారు. ఏఐసీసీ...

గాంధీ కుటుంబాన్ని లొంగీసుకునే కుట్రలు

కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు రాహుల్‌ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ అదర్శనగర్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్‌ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...

మోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు

టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్‌సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ...

ఉజ్జయిని మహంకాళి ఆల‌యంలో పొన్నం

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‎కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మహేష్ కుమార్ గౌడ్‎కి తీర్థ ప్రసాదలు అందించారు.

గ్రూప్ 01 విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...

స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి

ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు....

సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన టీ-కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS