గురువారం విడుదలైన కల్కి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ భారీ కలెక్షన్ ను సొంతం చేసుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజే రూ.191 కోట్లు సంపాదించుకున్నట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ప్రముఖ సినీనటులైన అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ...