Thursday, July 17, 2025
spot_img

కల్కి మూవీ తొలిరోజు కలెక్షన్ ఎంతటంటే..??

Must Read

గురువారం విడుదలైన కల్కి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ భారీ కలెక్షన్ ను సొంతం చేసుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజే రూ.191 కోట్లు సంపాదించుకున్నట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది.ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.ప్రముఖ సినీనటులైన అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దుల్కర్ సల్మాన్,విజయ్ దేవరకొండ వంటి స్టార్లు ఈ మూవీలో నటించారు.ఇక భారత దేశంలో ఈ మూవీ తొలిరోజే రూ.95కోట్లు వసూలు చేసింది.తెలుగులో రూ.64.5 కోట్లు,తమిళంలో రూ. 4 కోట్లు,హిందీలో రూ. 24 కోట్లు,మలయాళంలో రూ. 2.2 కోట్లను కల్కి 2898 ఏడీ సినిమా వసూలు చేసుకుంది.

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS