Thursday, July 3, 2025
spot_img

ys sharmila

రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలిపారు. "శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! సత్యం, న్యాయం మరియు సామాన్య ప్రజల అభ్యున్నతి పట్ల మీ అచంచలమైన నిబద్ధత భారతదేశం అంతటా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీ అన్ని...

సజ్జలపై షర్మిల ఫైర్

వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆయన మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ చేసిన తప్పునే పదే పదే చేస్తోందని విమర్శించారు. సజ్జల కొడుకు భార్గవ్...

ఏపీని జగన్ ఆదానీ రాష్ట్రంగా మార్చారు..షర్మిలా కామెంట్స్

మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‎ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‎కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని...

జగన్ ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ మాజీ సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల...

వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ షర్మిలా లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ 03 పేజీల లేఖను శుక్రవారం విడుదల చేశారు. " ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్...

మోసం చేయడం జగన్ కి కొత్తేమి కాదు,షర్మిల హాట్ కామెంట్స్

ఎక్స్ వేదికగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదని,ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం జగన్ కే చెల్లిందని విమర్శించారు.మిమల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పై మాట్లాడానికా,మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు.మీ...

జగన్ నిరసనలో నిజం లేదు,షర్మిల కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS