Sunday, May 18, 2025
spot_img

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

Must Read

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‎మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు) ఆడాడు.దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ను 287-4 స్కోర్ చేసింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS