Sunday, May 18, 2025
spot_img

జానీమాస్టర్‎కు షాక్ ఇచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్

Must Read

కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‎కు ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. అక్టోబర్ 08న ఢిల్లీలోని విజ్ఞాన్‎భవన్‎లో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అయినను అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జానీమాస్టర్‎కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెల్ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ప్రోగ్రామ్‎కు వెళ్లేందుకు జానీమాస్టర్‎కు నేటి నుండి ఈ నెల 09వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS