Sunday, May 18, 2025
spot_img

గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

Must Read
  • ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రంలో గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో గ‌*జాయి, డ్ర*గ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. శనివారం మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కానిస్టేబుల్ అప్పారావు పై దాడి చేశాడు. ఈ దాడిలో అప్పారావు కి తీవ్ర గాయాలయ్యాయి.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS