Tuesday, June 3, 2025
spot_img

ఆ నాయకుడు ఎవరు..?

Must Read

బీసీ కుల గణన,రిజర్వేషన్ల కొరకు పట్టు వదలని
విక్రమార్కుడీలా నడిపించే నాయకుడు ఎవరు..!
ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవోని దైర్యంతో
ముందుకెళ్ళే నాయకుడు ఎవరు..!!
గుణపాల్లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించే
నాయకుడు ఎవరు..!!
అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలను
గురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు..??
చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగల
నేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు..!
బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ,నిక్కర్సైన నాయకుడిని ఎన్నుకుంటేనే
రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లగలడు
నాయకత్వ లేమితో ఉన్నన్ని నాళ్ళు అగ్రవర్ణాలకు అలుసుగానే ఉంటాం..!
పంతాలు,పట్టింపులు పక్కన పెట్టి అందరం కలిసి
రిజర్వేషన్లు కొరకు పోరాటం చేద్దాం..!
బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కొరకు పోరాటం చేసే రథసారధి ముందుగా ఎంచుకుందాం

  • రమేష్ గాండ్ల
Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS