Friday, November 22, 2024
spot_img

మీ వల్ల మాకొచ్చిన ఫలితం గిదా సారు

Must Read

ఆజ్ కి బాత్

ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..
ఫోన్‌ ట్యాపింగ్‌,గొర్రెల స్కామ్‌,ఛత్తీస్‌ గఢ్‌ నుండి కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..
ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??
వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని స్కాములలో మీ తలకాయే ఉన్నట్లు ఆరోపణలు రాబట్టే….!
మీరే కదా గతంలో ముఖ్యమంత్రి.. ఇన్ని అక్రమాలు జరిగిన మీకు తెలవకుండా జరిగాయా..?? అని మాకు కూడా అనుమానం రావట్టే..
గతంలో మీ గురించి పక్క రాష్ట్రంలో ఉండే మా దోస్తులకు చాలా గొప్పగా చెప్పుకున్న సారు..కానీ ఇలా మీ పాలనలో అక్రమాలు జరిగాయి అని ఆ..మా దోస్తులే చెప్తుంటే మా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు సారు..మిమ్మల్ని అభిమానించినందుకు మాకోచ్చిన ఫలితం గిదా సారు..ఛీ మా బ్రతుకు – ఓ అభిమాని ఆవేదన

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS