- ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్
- జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు
- మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్
- ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్
- పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్ ప్రో,హీరో గ్లామర్ తోపాటు అన్ని మోటారు సైకిళ్ల ధరలు
Must Read