Thursday, September 19, 2024
spot_img

కీచకులుగా ఖాకీలు

Must Read

శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.

కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.
కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన రావాలి.అవినీతి,అక్రమాలు తగ్గాలి.రాజకీయ నాయకుల జోక్యం తగ్గాలి. పోలీస్ అధికారుల తీరు లో మార్పు రావాలి.అసాంఘిక శక్తుల ఆట కట్టించాలి.

  • కామిడి సతీష్ రెడ్డి
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This