Friday, November 22, 2024
spot_img

ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Must Read

ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు అమిత్ షాతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాల పై మోదీ సానుకూలంగా స్పదించినట్టు తెలుస్తుంది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS