మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…
మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??
ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??
ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!
అయిన మీకు ఓట్లేసి గెలిపించే మాకు ఉండాలిలే..మిమ్మల్ని భుజానికి ఎత్తుకొని తిరిగే ప్రజలకు లేనప్పుడు ఎం జేస్తం..జరా ఆలోచించండి ప్రజలారా…!!
- ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన