Friday, November 22, 2024
spot_img

కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈడీ కష్టడిలో ఉన్న అయినను సీబీఐ జూన్ 26న అరెస్ట్ చేసింది.90 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS