సెక్షన్లు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు..!!
పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండి
స్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి..
గల్ఫ్ బాధితులు సమస్యల కృషికి చట్టాలను తెండి
కార్మికుని,కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి..
ఏ వ్యవస్థలోనైనా,సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి ప్రైవేట్ వైద్యశాలలో,పాఠశాలలో ఫీజుల నియంత్రణకై చట్టాలను కఠినంగా అమలు చేయండి..అప్పుడే నా దేశం అభివృద్ధి చెందుతుంది.
Must Read