అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో పోటీచేసేందుకు మరోసారి ఆలోచించాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.వాషింగ్టన్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.జో బైడెన్ మాత్రం గత కొన్ని రోజులుగా కోవిద్ తో బాధపడుతున్నారు.బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల పై జో బైడెన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Must Read