Sunday, November 10, 2024
spot_img

ఫోన్ పే పై వ్యతిరేకత

Must Read

కర్ణాటకలో ‘ఫోన్ పే’పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి,తర్వాత వెనక్కి తగ్గింది.అయితే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్‌ను ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.దీంతో కన్నడ ప్రజలు ఫోన్ పే బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ఫోన్ పేకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS