Friday, September 5, 2025
spot_img

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

Must Read
  • రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు
  • తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు
  • అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవని,రోడ్లు లేని తండాలకు వంద శాతం బిటి రోడ్లు వేయాలని నిర్ణయించామని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదని విమర్శించారు.సరైన రోడ్లు లేని కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకొని మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.ఎప్పుడైతే తండాల్లో,గూడాల్లో అభివృద్ధి జరుగుతుందో అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This