అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను చెల్లించిందని భట్టి విక్రమార్క తెలిపారు.
వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపు
వ్యవసాయం,అనుబంధ రంగాలకు-రూ.72,659 కోట్లు
హార్టికల్చర్-రూ.737 కోట్లు
పశుసంవర్ధక శాఖ-రూ.19080 కోట్లు
మహాలక్ష్మి ఉచిర రవాణా-రూ.723 కోట్లు
గృహజ్యోతి-రూ.2418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ-రూ 3836 కోట్లు
పంచాయతీ రాజ్-రూ.29816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ -రూ.50 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి-రూ.10,000 కోట్లు
జీహెఎంసీ-రూ.3000కోట్లు
హెచ్ ఎండీఏ-రూ.500 కోట్లు
మెట్రో వాటర్-రూ.3385 కోట్లు
హైడ్రా-రూ.రూ.200 కోట్లు
ఏయిర్పోట్ కు మెట్రో-రూ.100 కోట్లు
ఓఆర్ ఆర్ -రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో-రూ.500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో-రూ.500 కోట్లు
మూసీ అభివృద్ధి-రూ.1500 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు-రూ.1500 కోట్లు
స్త్రీ ,శిశు -రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-రూ.17000 కోట్లు
మైనారిటీ సంక్షేమం-రూ.3000 కోట్లు
బీసీ సంక్షేమం-రూ.9200 కోట్లు
వైద్య ఆరోగ్యం-రూ.11468 కోట్లు
విద్యుత్-రూ.16410కోట్లు
అడవులు ,పర్యావరణం-రూ.1064 కోట్లు
ఐటి-రూ.774కోట్లు
నీటి పారుదల -రూ.22301కోట్లు
విద్య-రూ.21292 కోట్లు
హోంశాఖ-రూ.9564 కోట్లు
ఆర్ అండ్ బి-రూ.5790కోట్లు
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు రూ.3065 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు రూ.500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ రూ.3385 కోట్లు
హైడ్రాకి రూ 200 కోట్లు
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రూ.500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు రూ.50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు రూ.1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు
బీసీ సంక్షేమం రూ.9200 కోట్లు
మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు
ఎస్సి సంక్షేమం రూ. 33124కోట్లు
ఎస్టీ రూ.17056కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం రూ. 2736 కోట్లు
త్రిబుల్ ఆర్ కు రూ.1525 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి కి రూ.10వేల కోట్లు
నీటి పారుదల శాఖకి రూ.22,301 కోట్లు