Tuesday, June 17, 2025
spot_img

అభిమానుల కోసం మహేష్ బాబు ఆసక్తికరమైన ట్విట్

Must Read

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.”అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్ యు” అని ట్విట్ చేశారు.మహేష్ బాబు చేసిన ఈ ట్విట్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ పెట్టిన ట్విట్ కి బదులుగా “లవ్ యు టు అంటూ” అభిమానులు బదులిచ్చారు.

Latest News

హరీష్‌రావుకు అస్వస్థత

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS