Tuesday, September 24, 2024
spot_img

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, హరీష్ రావు ఇంటిపై దాడి చేస్తాం

Must Read
  • కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ

మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్‎రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‎లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సన్యాసన్న హరీష్ రావు వెధవ సన్యాసనీ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి (revanth reddy) గుండెల్లో నిద్రపోతాని అంటున్న హరీష్‎రావుకి జాగా లేదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ ఆస్తులు ఎంత అని హరీష్ రావుని ప్రశ్నించారు. దోచుకున్న అవినీతి సొమ్మును ఎక్కడ దాచుకోవలో తెలియక బినామీలను తయారు చేసుకున్నరని విమర్శించారు.

Latest News

ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉంది

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‎స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS