Friday, September 5, 2025
spot_img

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

Must Read

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది.

పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన లియు యుచెన్ తన ప్రేమని వ్యక్తపరిచాడు.” నేను నిన్ను ప్రేమిస్తున్నాను,నన్ను పెళ్లి చేసుకుంటావా ” అని రింగ్ తో ప్రపోజ్ చేశాడు.దింతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన హువాంగ్ యాకింగ్ కొద్దిసేపటి తర్వాత ప్రపోజల్ ను అంగీకరించింది.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This