తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.