Saturday, January 18, 2025
spot_img

Aadab Desk

నేడు స్వరం కల్తీ మయం

కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...

ఏపీని జగన్ ఆదానీ రాష్ట్రంగా మార్చారు..షర్మిలా కామెంట్స్

మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‎ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‎కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని...

ఎంపీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. లోక్‎సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతులో పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో 4,10,931...

ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...

తదుపరి మహారాష్ట్ర సీఎం పడ్నవీసేనా? ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టుబెట్టారు..ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. సీఎం ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలాదే అంతిమ నిర్ణయం..వారి నిర్ణయానికి...

విపక్షల రచ్చ..ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆదానీ అంశంపై చర్చించాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి.దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఆదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్‎సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్...

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన...

అధికారులు నిద్రపోతున్నారా..? మాగనూర్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం

మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే...

ఇథనాల్ పరిశ్రమ వివాదంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ ఇథనాల్ పరిశ్రమ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బుధవారం దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం...

మంచినీటి మాఫియా..!!

నగరంలో జలం బంగారం అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌...

About Me

2240 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

శబరిమల అయ్యప్ప ఆభరణాలే, పెరునాడు అయ్యప్పకి కూడా

శబరిమల వెళ్ళలేని మంజుమాతలు (మహిళా భక్తులు) కోసం అనాదిగా వస్తున్న ప్రత్యేక ఆచారం ప్రతి సంవత్సరం జనవరి 21న ఇక్కడ అవే తిరువాభరణాలను అలంకరిస్తారు శబరిమల నుండి తిరుగు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS