హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..
న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..
మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..
అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటే
ఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..
ఇంకా రేపు, మాపు అని ఎదురుచూడాల్సిందే హైదరాబాద్ అలాగే ఉంటది..
పాలకులు మాత్రం మారిపోతారు
Must Read