జిన్‌పింగ్‌తో కీలక సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెలాఖరులో చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజులపాటు ఆయన చైనాలో ఉంటారు. ఈ సందర్భంగా టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటన మొదటి రోజే, అంటే ఆగస్టు 31న ప్రధాని...
భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం దశకు చేరుకున్న సమయంలో తానే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ఆయన ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయని, ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు....
అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారుల రెచ్చగొట్టింపు చర్యలు
కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని ప్రముఖ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయం ఖలిస్థానీ మద్దతుదారుల లక్ష్యంగా మారింది. ఆలయం వెలుపలి గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్థానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను పొగడ్తలతో కూడిన రాతలను స్ప్రే పెయింట్‌తో రాశారు. ఈ విద్వేషపూరిత చర్య స్థానిక హిందూ...
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ అమెరికా పర్యటన జరుగుతున్న వేళ, వాషింగ్టన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)తో పాటు, దాని ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ను కూడా అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019లోనే...
చైనాపై సుంకాల నిర్ణయంలో వెనక్కు తగ్గిన అమెరికా అధ్యక్షుడు
భారత్‌పై మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్
వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు
ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన...
డెడ్ ఎకానమీ అంటూ చేసిన ప్రకటపై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దిమ్మతిరిగే సమాధనం
భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని జవాబు
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీ వంటి వాటికి ప్రత్యేక ఆదరణ ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా ఈ కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫామ్‌లు సమాధానం చెబుతున్నాయి. తాజాగా ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఇవి...
అమెరికా భారీ సుంకాల నిర్ణయం
ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్
10 శాతం నుంచి 41 శాతం వరకు..
భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్
పాక్‌కు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గింపు
అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపేలా అమెరికా మరో కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై...
అమెరికా తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు
స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆదేశం
ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ట్రంప్
రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని...
తీరానికి కొట్టుకు వచ్చిన తిమింగలాలు
జపాన్ తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...