Friday, September 20, 2024
spot_img

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

Must Read

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఆత్మహత్య కి పాల్పడ్డారు.హైదరాబాద్ లోని ఆల్వాల్ పంచశిలా కాలనీలో ఉన్న నివాసంలో గురువారం రాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబసభ్యులు తెలిపారు.ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This