Friday, September 20, 2024
spot_img

బీబీ కా అలవా ను సందర్శించిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Must Read

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌,ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌,సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్‌ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 17న బుధవారం జరిగే ఆషూరా ఊరేగింపును సజావుగా నిర్వహించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This