తాను కరోనా బారిన పడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ నిర్ధారణ అయిందని,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.తన శ్రేయస్సు కోరుకునే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కష్ట సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.