మృగశిలా కార్తిలో వర్షాలు పడితే
ఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..
మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,
మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నం
వస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలు
ఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించు
మహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించి
చిరుజల్లు కురిచేలా చూడు స్వామి..
ఓ రైతన్న అధర్యపడకు ముందున్న రోజులు మంచి రోజులే అని గమనించు..
నాగిరెడ్డి కేరెల్లి