Friday, September 20, 2024
spot_img

భారత్ జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంబీర్

Must Read

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను నియమించారు.రాహుల్ ద్రావిడ్ పదవికాలం ముగిసిపోవడంతో నూతన ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను ఎన్నుకున్నారు.ఈ విషయాన్నిస్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ని స్వాగతిస్తునందుకు ఆనందంగా ఉందని తెలిపారు.గంబీర్ తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ,వివిధ పాత్రల్లో రాణించాడని పేర్కొన్నారు.గంబీర్ కు భారత జట్టు పై ఒక స్పష్టమైన అవగహన ఉందని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This