క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...